ఎన్టీఏ అంటే ఏంటి? ఏం చేస్తుంది?

56చూసినవారు
ఎన్టీఏ అంటే ఏంటి? ఏం చేస్తుంది?
NTA(నేషనల్ టేస్టింగ్ ఏజెన్సీ) అనేది కేంద్ర విద్యా శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది JEE(Main), UGC NET, CMAT&GPAT, NEET UG నిర్వహిస్తుంది. ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్, ఫార్మసీకి సంబంధించిన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం, ఫెలోషిప్ కోసం పరీక్షల నిర్వహణ చూసుకుంటుంది. ఇది 2017లో స్థాపితమైంది. ఇది ఫ్రీగా మాక్ టెస్టులు కూడా నిర్వహిస్తుంది. వెబ్‌సైట్ లేదా NTA STUDENT యాప్ ద్వారా రిజిస్టర్ కావచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్