న్యుమోనియా ఊపిరితిత్తులకు వచ్చే అంటువ్యాధి

64చూసినవారు
న్యుమోనియా ఊపిరితిత్తులకు వచ్చే అంటువ్యాధి
న్యుమోనియా ఊపిరితిత్తులకు వచ్చే అంటువ్యాధి. ఊపిరితిత్తులకు గాలిని చేరవేసే చివరి నాళాలైన బ్రాంకియోల్స్‌.. ‘అల్వియోలై’ అనే చిన్న సంచి ఆకారంలో ఉండే భాగాలలోకి చేరుకుంటాయి. అల్వియోలైలో ఉండే రక్తనాళాలలో ప్రవహించే రక్తం, మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్‌ను స్వీకరిస్తుంది. శరీరంలో నుంచి కార్బన్‌ డై ఆక్సైడ్‌ను విసర్జిస్తుంది. న్యుమోనియా వ్యాధితో అల్వియోలైలలో చీము, ఇతర ద్రవాలు చేరడం వల్ల ఆక్సిజన్‌ స్వీకరించడం తగ్గిపోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్