YS భారతి పీఏ అరెస్ట్?

54చూసినవారు
YS భారతి పీఏ అరెస్ట్?
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో విపక్ష మహిళా నేతలే టార్గెట్‌గా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడని ఆయనపై అభియోగాలున్నాయి. తనపై, వైఎస్ షర్మిలపై అనుచిత పోస్టులు పెట్టారంటూ వైఎస్ సునీత చేసిన ఫిర్యాదు మేరకు రవీంద్రపై సైబరాబాద్ క్రైమ్ పోలీసులు ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు. మరోవైపు రవీంద్రపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్