చిలకలూరిపేటజర్నలిస్టు సమస్యలపై స్పందించి వారికి అండగా నిలవాలని తెలంగాణా ప్రెస్ అకాడమీ చైర్‌మెన్ ఐజేయు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి కోరారు. ఆయనను ఆదివారం పల్నాడు జిల్లా ఏపీయూడబ్ల్యూజే ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడపా అశోక్ కలిసారు.విజయవాడలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు- మీడియా పాత్రపై సెమినార్ లో పాల్గొనటానికి వచ్చినవారిని అశోక్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు.