ప్రయాణికుడి జేబులో నగదు మాయం

58చూసినవారు
ప్రయాణికుడి జేబులో నగదు మాయం
ప్రయాణికుడి జేబులోని రూ. 50వేలు నగదు చేసిన వైనం పై కొత్తపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన రాఘవులు మరదలు పిల్లాడికి రోడ్డు ప్రమాదం జరిగితే కొత్తపేటలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆపరేషన్ కి రూ. 50 వేలు తీసుకొని వచ్చిన రాఘవులు బస్టాండ్ దగ్గర ఆటో ఎక్కాడు. బోసు బొమ్మ వద్ద దిగి జేబు చూసుకుంటే రూ. 50 వేలు చోరీ అయ్యాయి అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్