నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: దేవ ప్రభాకర్

58చూసినవారు
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: దేవ ప్రభాకర్
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ సీఐ దేవ ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం పూలు, పండ్ల మార్కెట్ వ్యాపారస్తులతో లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలు అందించేందు పూల, పండ్ల మార్కెట్ వ్యాపారస్తులు 10 సీసీ కెమెరాలు ఇచ్చేందుకు ముందుకు రావడం ఆనందదాయకమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్