ఆరోగ్యశ్రీ రాష్ట్ర కార్యాలయ బోర్డులు తొలగింపు

75చూసినవారు
మంగళగిరి జాతీయ రహదారి పక్కన ఉన్న డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ రాష్ట్ర కార్యాలయం బోర్డును మంగళవారం తొలగించారు. కాగా అధికారికంగా పేరు మార్చకుండానే తెలుగు యువత నాయకులు భవనంపైకి వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పేరుతో ఉన్న బోర్డును తొలగించి ఆ స్థానంలో ఎన్టీఆర్ వైద్య సేవ కార్యాలయం పేరుతో ఎన్టీఆర్ ఫోటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్