అనుబంధ విభాగాల నేత‌ల‌తో వైయ‌స్ జ‌గ‌న్ స‌మావేశం

50చూసినవారు
నాలుగు నెలల్లోనే చంద్రబాబు సర్కార్ ‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని. బాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో కూడా ఉన్నారని మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ అనుబంధ విభాగాల నేతలతో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. క్షేత్రస్థాయి నుంచి వైసీపీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్