సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అంబటి

50చూసినవారు
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అంబటి
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 29వ తేదీన పొన్నూరులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లను పొన్నూరు వైసిపి అభ్యర్థి అంబటి మురళీకృష్ణ పర్యవేక్షించారు. హెలిప్యాడ్ నిర్మాణానికి పట్టణాల్లోని సజ్జ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి హెలిపాడ్ దగ్గర నుండి నేరుగా రేపల్లె బస్టాండ్ దగ్గర జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారని అంబటి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్