అద్దంకి: నర్సింగ్ హోమ్ లో దొంగతనంపై కేసు నమోదు

85చూసినవారు
అద్దంకి: నర్సింగ్ హోమ్ లో దొంగతనంపై కేసు నమోదు
అద్దంకి పట్టణంలో క్రాంతి నర్సింహం నందు నగదు అపహరణపై చదలవాడ ఫణింద్రబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఖాదర్ బాషా తెలియజేశారు. గత 23వ తేదీ రాత్రి తన లాకర్లో 8లక్షలు ఉంచి తాళం వేసినట్లు, తిరిగి ఉదయం సూచుకొనగా అందులో 2. 30 లక్షలు అపహరణకు గురైనట్లు ఫణింద్రబాబు ఫిర్యాదుల పేర్కొన్నారని ఎస్సై చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్