అద్దంకి: భారీ దొంగతనం.. 15 లక్షలు అపహరణ

50చూసినవారు
అద్దంకి: భారీ దొంగతనం.. 15 లక్షలు అపహరణ
అద్దంకిలోని పోతురాజు గండి వద్ద ఉన్న శ్రీరామ్ ఏజెన్సీ దుకాణం నందు సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగిన నేపథ్యంలో మంగళవారం డిఎస్పి మహమ్మద్ మెయిన్, సీఐ కృష్ణయ్య, ఎస్సై ఖాదర్ బాషా లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. షాప్ యజమాని గోపాల్ రెడ్డి దగ్గర నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 15 లక్షల రూపాయలు నగదు అపహరణకు గురైనట్లు ఆయన పోలీసులకు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్