అంతిమయాత్రకు అన్ని అవస్థలే..

57చూసినవారు
కర్లపాలెం గ్రామ పంచాయతీ దాస్ నగర్ లో మంగళవారం ఓవ్యక్తి మృతి చెందగా అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు దారి లేక నీళ్లలో పార్థివ దేహాన్ని మోసుకెళ్ళుతూ బంధువులు అవస్థలు పడ్డారు. పూడ్చేందుకు గుంట తీయగా నీళ్లు ఊబికి వస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో అదే నీట్లో మోసుకెళ్తూ పూడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి దుర్భర సమస్యను అధికారులు పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్