బాపట్ల: అగ్ని ప్రమాదంలో 8 ఎకరాల మినుము పంట దగ్ధం

55చూసినవారు
బాపట్ల మండలం ఈతేరు గ్రామ శివారులో శనివారం సుమారు 8 ఎకరాల మినుము పంట అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. పొలం వద్దకు చేరుకున్న మహిళా కౌలు రైతు కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. తనకు ఎవరూ శత్రువులు లేరని ఈ ప్రమాదం ఎలా జరిగిందో అని విలపించింది. సంబంధిత అధికారులు విచారించి రైతుకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు. మహిళా రైతు ఫిర్యాదు మేరకు బాపట్ల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్