బాపట్ల: వెలుగు వివోఏ సమస్యలు పరిష్కరించండి: సిఐటియు

81చూసినవారు
బాపట్ల: వెలుగు వివోఏ సమస్యలు పరిష్కరించండి: సిఐటియు
వెలుగు వివోఏల 3సం. కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని బాపట్ల జిల్లా సిఐటియు జిల్లా కమిటీ సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ వెంకట మురళికి వినతిపత్రం అందించారు. తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వినతి పత్రంలో డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు కె. శరత్, వివోఏ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్