బాపట్ల: సీసీ రోడ్ల నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్

61చూసినవారు
బాపట్ల పట్టణంలోని వైయస్సార్ నగర్ లో శనివారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన నూతన సిసి రోడ్ల నిర్మాణాన్ని కలెక్టర్ వెంకట మురళి పరిశీలించారు. వైయస్సార్ నగర్ లో ఎన్ని మీటర్లు సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది అని ఇంజనీరింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటించి రోడ్లు నిర్మాణం జరగాలని ఎటువంటి అవినీతి జరిగిన ఉపేక్షించబోమని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్