బాపట్ల: అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన కలెక్టర్ వెంకట మురళి

68చూసినవారు
బాపట్ల జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ వెంకట మురళి, వివిధ శాఖల అధికారులతో పాటు కార్యాలయ సిబ్బంది డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అందరికీ అనుసరణీయమని కలెక్టర్ వెంకట మురళి కొనియాడారు. పలువురు అధికారులు కార్యక్రమంలో ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్