బాపట్ల: ఉచిత డీఎస్సీ కోచింగ్ ను ప్రారంభించిన కలెక్టర్

55చూసినవారు
బాపట్ల: ఉచిత డీఎస్సీ కోచింగ్ ను ప్రారంభించిన కలెక్టర్
బాపట్ల సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో శనివారం డీఎస్సీ ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకట మురళి ప్రారంభించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, జిల్లాకు 700 పోస్ట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వమే 220 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రావీణ్యం పొందిన వారితో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్