బాపట్ల: బధిరులకు లాప్టాప్ లు పంపిణీ

79చూసినవారు
బాపట్ల పరిధిలోని వెదుళ్ళపల్లి బధిరుల పాఠశాల లోని దివ్యాంగుల విద్యార్థులకు సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి, జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ల్యాప్టాప్ లు పంపిణీ చేశారు. ల్యాప్టాప్ లను వినియోగించే విధానాన్ని విద్యార్థులను జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక విద్యను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్