గురువారం రాత్రి టిడిపి వర్గీయుల చేతిలో గాయపడిన బాపట్ల జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చల్లారామయ్య ను శుక్రవారం ప్రభుత్వ వైద్యశాలలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోనరఘుపతి ఆ పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించారు. సంఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజురోజుకు టిడిపి గుండాగిరి పెరిగిపోతుందని కోన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ముందే వైసిపి నేతలపై దాడులు చేయటం ఆయన తీవ్రంగా ఖండించారు. సమయం వస్తుందన్నారు.