బాపట్ల: రేపు ప్రత్యేకంగా ఎస్టీలకు గ్రీవెన్స్: కలెక్టర్

59చూసినవారు
బాపట్ల: రేపు ప్రత్యేకంగా ఎస్టీలకు గ్రీవెన్స్: కలెక్టర్
బాపట్ల జిల్లాలోని ఎస్టీల సమస్యల పరిష్కారం కొరకు ఎస్టీల ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10: 30 గంటలకు కలెక్టరేట్ లోనే గ్రీవెన్స్ సెల్ ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రత్యేక గ్రీవెన్స్ ను జిల్లాలోని ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్