ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై అసభ్యకర, అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపణలతో వర్రా రవీంద్రరెడ్డిపై గుంటూరు జిల్లా పెదనందిపాడులో వర్రా రవీంద్రరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో దర్యాప్తులో భాగంగా వర్రా రవీంద్రరెడ్డిని కడప జైలు నుంచి శుక్రవారం పోలీసులు బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు.