బంగ్గారురెడ్డి పాలెంలో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు

64చూసినవారు
కర్లపాలెం మండలం బంగ్గారురెడ్డి పాలెంలో దసరా ఉత్సవాలని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం బతుకమ్మ ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమం లో గ్రామా మహిళలు చిన్నారులు అందంగాపాల్గొన్నారు. కాగా ఇ రోజు కాళికాదేవి అవతారం సందర్బాంగ్గ కమిటీ చేసిన అలంకరణతో ఉగ్రరూపంతో భక్తులకి దర్శనం ఇచ్చింది. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. కమిటీ భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పలు ఏర్పాట్లు చేసారు.

సంబంధిత పోస్ట్