ఉరుములతో కూడిన భారీ వర్షం

52చూసినవారు
కర్లపాలెం లో ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలైన వర్షం మెల్ల మెల్లగా ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షంగా మారింది. ఉరుములు మెరుపులు వల్ల మండలంలో భయానక పరిస్థితి ఏర్పడింది. పిడుగుపాటు పడే అవకాశం ఉండటంతో ఎవరు ఇళ్ల నుంచి బయటకి రావద్దని, చెట్ల కింద ఉండరాదని, రైతులు పొలాలకు వెళ్లరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్