బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పెద్ద గొల్లపాలెం గ్రామానికి చెందిన కాగిత దావీదు (62) ) గురువారం రాత్రి ప్రమాదవశాత్తు మర్రికట్టవ గ్రామం వద్ద ప్రమాదవశాత్తు మురుగు కాలువలో పడి మృతి చెందాడు. కర్లపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.