మేదరమెట్ల గ్రామంలో మోటర్ సైకిల్ దొంగలింత

3010చూసినవారు
మేదరమెట్ల గ్రామంలో మోటర్ సైకిల్ దొంగలింత
కొరిశపాడు గ్రామానికి చెందిన దుడ్డు పూర్ణయ్య ద్విచక్ర వాహనం మంగళవారం అపహరణకు గురైంది, పోలీసు వారు తెలిపిన వివరాల మేరకు హీరో కంపెనీ గ్లామర్ మోడల్ బైక్ ను స్థానిక తమ్మవరం రోడ్డు నందు గుర్తు తెలియని దుండగులు బైక్ ను దొంగలించారు,. విషయం తెలుసుకున్న యజమాని, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్