ఫోన్‌ ఎత్తని ప్రియుడు.. ప్రేయసికి సోకిన కొత్త జబ్బు

51చూసినవారు
ఫోన్‌ ఎత్తని ప్రియుడు.. ప్రేయసికి సోకిన కొత్త  జబ్బు
తాజాగా చైనాలో ఓ 18 ఏళ్ళ యువతి మానసిక జబ్బుతో ఇబ్బంది పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఆమె గత కొన్ని నెలలుగా ఓ వ్యక్తితో గాఢమైన ప్రేమలో మునిగిపోయింది. తనకు ప్రియుడంటే చచ్చేంత ఇష్టం. కానీ, ఆ యువతి ఇష్టం ఆ వ్యక్తికి తలనొప్పిగా మారింది. దీంతో యువతిని దూరం పెట్టడం ప్రారంభించాడు. ఫోన్లు లిఫ్ట్‌ చేయడం మానేశాడు. దీంతో మానసికంగా కుంగిపోవడంతో కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు "లవ్‌ బ్రెయిన్‌" సోకిందని వైద్యులు నిర్ధారించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్