అమెరికా యూనివర్సిటీల్లో నిరసనలు ఉద్ధృతం

70చూసినవారు
అమెరికా యూనివర్సిటీల్లో నిరసనలు ఉద్ధృతం
అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో గత కొన్ని వారాలుగా విద్యార్థులు చేపడుతున్న పాలస్తీనా అనుకూల నిరసనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. సామూహిక అరెస్టులు, తరగతుల బహిష్కరణతో వర్సిటీలు అట్టుడుకుతున్నాయి. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం వల్ల గాజాలో తలెత్తిన మానవ సంక్షోభ పరిస్థితులపై విద్యార్థులు మండిపడుతున్నారు. మరోవైపు క్యాంపస్‌లో నిరసనలను ఆపేందుకు కొలంబియా యూనివర్సిటీ చర్యలు తీసుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్