బాపట్ల జిల్లా ఆర్టీసీ డిపోను గాలికొదిలేశారు

62చూసినవారు
బాపట్ల జిల్లా ఆర్టీసీ డిపోలో కాలం చెల్లిన బస్సులు తీసివేసి కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని బాపట్ల జిల్లా జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు కొచ్చర్ల వినయ్ రాజు ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ ఎదురు మీడియాతో మాట్లాడుతూ ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కేంద్రం ఆర్టీసీ డిపో మేనేజర్ లేకపోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్