చిలకలూరిపేట: ఆకాంక్షలను నిజం చేసే దిశగా అడుగులు: ఎమ్మెల్యే

76చూసినవారు
చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పుల్లారావు మంగళవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం కొత్త నిర్ణయాలతో, సరికొత్త ఆలోచనలతో ప్రజల ఆశలు, ఆకాంక్షలను నిజం చేసే దిశగా అడుగులేస్తోందన్నారు. కేవలం 200రోజుల్లోనే సంచలనాత్మక నిర్ణయాలతో అద్భుతాలు చేసిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుండటం అభినందనీయమని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్