చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినీ ఆందోళన

76చూసినవారు
చిలకలూరిపేట పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శుక్రవారం వైసీపీ ఆందోళన చేపట్టింది. అందులో మాజీ మంత్రి విడదల రజిని పాల్గొని నిరసన తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు బోగస్ అన్ని ఆమె అన్నారు. ఆ హామీలన్నీ నెరవేర్చకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్