చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్‌లో జరిగిన మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు విడదల గోపీ. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్, సొసైటీ అధ్యక్షుడు కొండవీటిఆంజనేయులు, నాయకులు బైరా కృష్ణ, తాళ్ల అంజిరెడ్డి, పెరమల్లా సత్యనారాయణ, కొచ్చెర్ల కిషోర్, అక్బర్, ఇక్కుర్తి పవన్, బండ్ల శ్రీను మరియు పలువురు పాల్గొన్నారు.