ఆసీస్ కేప్టెన్ గా బుమ్రా!

61చూసినవారు
ఆసీస్ కేప్టెన్ గా బుమ్రా!
బుమ్రా కేప్టెన్ గా క్రికెట్ ఆస్ట్రేలియా తమ 'ఆసీస్ X1 2024' జట్టును ప్రకటించింది. ఈ జట్టులో భారత్ నుంచి జైస్వాల్ కూడా ఉన్నాడు. మిగతా వారిలో డకెట్, జో రూట్, రచిన్ రవీంద్ర, బ్రూక్, కమిండు మెండీస్, అలెక్స్ కారీ, మాత్ హెన్రీ, కేశవ్ మహారాజ్, జోష్ హెజిల్ వుడ్ ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ తో జరుగుతున్న BGT టెస్టు మ్యాచ్ లలో బుమ్రా సూపర్ ఫామ్ లో ఉన్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్