సంచలన తీర్పు.. కామాంధుడికి 60 ఏళ్ల జైలు శిక్ష

84చూసినవారు
సంచలన తీర్పు.. కామాంధుడికి 60 ఏళ్ల జైలు శిక్ష
లైంగిక దాడి కేసులో జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో ముగ్గురు బాలికలపై ముత్తయ్య అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టుకు తగిన ఆధారాలు సమర్పించారు. మంగళవారం విచారణ జరిపిన కోర్టు ముత్తయ్యకు 60 ఏళ్లు కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్