యడ్లపాడు: పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన డిఇఓ

84చూసినవారు
యడ్లపాడు: పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన డిఇఓ
యడ్లపాడు మండల పరిధిలోని జెడ్ పి హెచ్ ఎస్ యడ్లపాడును శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారిణి చంద్రకళ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అన్ని తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా ఆరవ తరగతి విద్యార్థులచే హిందీ పాఠ్య పుస్తకములోని పదాలను చదివించారు. 8వ తరగతి విద్యార్థులచే సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకం చదివించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్