కామ్రేడ్ సీతారాం ఏచూరి కి ఘన నివాళులు

56చూసినవారు
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకిక వాదానికి తీరని లోటని ఆ పార్టీ సిపిఎం చీరాల డివిజన్ కార్యదర్శి ఎన్. బాబూరావు అన్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి పట్ల సంతాపం తెలుపుతూ చీరాల సిఐటియు కార్యాలయంలో గురువారం పలువురు పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీతారాం ఏచూరి ఆశయాల సాధనకు అంకితమై పని చేస్తామని వారు చెప్పారు.

సంబంధిత పోస్ట్