గుంటూరు: తాగునీటి సరఫరాని అధిక ప్రాధాన్యతగా తీసుకోవాలి: కమిషనర్

61చూసినవారు
గుంటూరు: తాగునీటి సరఫరాని అధిక ప్రాధాన్యతగా తీసుకోవాలి: కమిషనర్
తాగునీటి సరఫరాని అధిక ప్రాధాన్యతగా ఇంజినీరింగ్ అధికారులు తీసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యల వలన పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేయలేని సమయాల్లో యుద్ధప్రాతిపదికన మరమత్తులు చేపట్టి, ఆయా ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని చెప్పారు. శనివారం కమిషనర్ గుంటూరు ఎస్. వి. ఎన్. కాలనీ, హౌసింగ్ బోర్డ్, బ్రాడీపేట ప్రాంతాల్లో పర్యటించి తాగునీటి సరఫరాను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్