గుంటూరు: లారీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

73చూసినవారు
గుంటూరులో దుర్గా అనే లారీ డ్రైవర్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజులుగా లారీ డ్రైవర్లను అసోసియేషన్ వేధిస్తుందని దుర్గా అనే వ్యక్తి శనివారం రాత్రి పురుగుమందు కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగుతూ ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేశారు. మిర్చి వ్యాపారులు సుధాకర్, నాగ కిరణ్, నాగమల్లేశ్వరరావులు లారీ డ్రైవర్లపై కక్ష సాధింపు చర్యల వలనే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని వీడియో విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్