గుంటూరు: అనిల్ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు

55చూసినవారు
గుంటూరు: అనిల్ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు
గుంటూరు అరండల్ పేట స్టేషన్ నుంచి బోరుగడ్డ అనిల్ వీడియో బయటకు రావడంపై ఓ విలేఖరితో పాటూ టెక్నీషియన్ పై సోమవారం కేసు నమోదైంది. అరండల్ పేట స్టేషన్ కు చెందిన టెక్నీషియన్ శేషగిరిరావు ఓ పత్రికా విలేఖరి అరుణ్ కుమార్ అనిల్ బెడ్ పై పడుకున్న వీడియోని ఇచ్చాడని పోలీసులు తెలిపారు. డేటా చౌర్యం, దుర్వినియోగంపై వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నామని ఎస్ఐ కృష్ణ బాజీ చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్