గుంటూరు: రోడ్డుపై బైఠాయించిన ఉద్యోగ సంఘాలు

64చూసినవారు
గుంటూరులో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉండే రోడ్డుపై సోమవారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. గుంటూరు కమిషనర్ కు డిప్యూటీ మేయర్ క్షమాపణ చెప్పాలని, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తున్న డైమండ్ బాబు రాజీనామా చేయాలని నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, జనసేన, ఏఐటీయూసీ, మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ నేతలు కోట మాల్యాద్రి, ఆళ్ల హరి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్