గుంటూరు: ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి: కమిషనర్

61చూసినవారు
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం గుంటూరు మహిళా డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటు హక్కు పొందడం ద్వారా తమకు నచ్చిన నాయకులను ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆన్ లైన్ లేక ఆఫ్ లైన్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్