గుంటూరు: కుష్టు వ్యాధి అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ

62చూసినవారు
గుంటూరు: కుష్టు వ్యాధి అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ
సమష్టి కృషితో కుష్టు వ్యాధి రహిత సమాజ స్థాపన కోసం కృషిచేయాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. "లేప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్"పై గుంటూరు జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం సోమవారం గుంటూరు కలెక్టరేట్ లో జరిగింది. ఇందులో భాగంగా కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్