గుంటూరు: అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రి సమీక్ష

85చూసినవారు
గుంటూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై శుక్రవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు శంకర్ విలాస్ బ్రిడ్జి ఉన్న నిర్మించేందుకు ఎలాంటి పనులు చేపట్టాలనే అంశాలపై ఎమ్మెల్యేలు, ఆర్ అండ్ బీ అధికారులతో పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు నసీర్, గల్లా మాధవి చర్చించారు. అతి త్వరలోనే పనులు చేపట్టి పూర్తిచేస్తామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్