భారీ వర్షాల కారణంగా నేడు, రేపు పలురైళ్లు రద్దు.. ప్రజలకు గమనిక

72చూసినవారు
భారీ వర్షాల కారణంగా నేడు, రేపు పలురైళ్లు రద్దు.. ప్రజలకు గమనిక
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డీసీఎం ప్రదీప్ కుమార్ ఆదివారం తెలిపారు. రైలు నంబర్ 07464 (విజయవాడ-గుంటూరు), 07465 (గుంటూరు - విజయవాడ), 07755 (డోర్నకల్-విజయవాడ), 07756 (విజయవాడ-డోర్నకల్), 17201 (గుంటూరు-సికిం ద్రాబాద్) 17202 రైళ్లను సోమ, మంగళవారాలలో రద్దు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్