గుంటూరు జిల్లాలో వర్షపాతం వివరాలు

84చూసినవారు
గుంటూరు జిల్లాలో వర్షపాతం వివరాలు
గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా గుంటూరు తూర్పులో 256 మి. మీ అత్యల్పంగా పొన్నూరు మండలంలో 70. 2 మి. మీ. వర్షపాతం నమోదైంది. పెదకాకాని 253మి. మీ, తాడకొండ 230. 4, చేబ్రోలు 229. 4, గుంటూరు పశ్చిమ 225. 4, తుళ్లూరు 190. 4, తెనాలి 178. 2, మంగళగిరి 173, కాకుమాను 128, వట్టిచెరుకూరు 121, దుగ్గిరాల 117, పెదనందిపాడులో 112 మి. మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్