సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ

74చూసినవారు
సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ
గుంటూరు జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. కిరణ్ విజ్ఞప్తి చేశారు. గురువారం సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. గుంటూరు నగరంలోని సత్రం హాస్టల్ ను వెంటనే ప్రారంభించాలని కోరారు. మునిపల్లె ఎస్సీ హాస్టల్ ప్రహరీ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్