ఎమ్మిగనూరులోని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీకి చెందిన 4 గ్రామాలు, 7 వార్డుల ఇంచార్జిలను రాష్ట్ర అధ్యక్షుడు కెఎంఏ.సుభాన్, ప్రధాన కార్యదర్శి జఫ్రుల్లా, నగర ఇంచార్జి ఆధ్వర్యంలో నియమించారు. అనంతరం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.