ఖర్జూరం.. అధికంగా తింటే ఈ ఇబ్బందులు తప్పవు

72చూసినవారు
ఖర్జూరం.. అధికంగా తింటే ఈ ఇబ్బందులు తప్పవు
ఖర్జూరం పోషకాల పండు అని, దీనిని రోజు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అయితే ఖర్జూరాన్ని అధికంగా తినడం వల్ల ప్రయోజనాలకు బదులు దుష్ప్రభావాలు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటివంటే.. ఖర్జూరాలను అధికంగా తింటే హైపోగ్లైసీమియా వ్యాధి బారిన పడొచ్చని అలాగే అలర్జీకి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. వైద్యుల సలహా మేరకే వీటిని తినడం మంచిదని వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్