ఎమ్మెల్యే భర్తపై అట్రాసిటీ కేసు

62చూసినవారు
ఎమ్మెల్యే భర్తపై అట్రాసిటీ కేసు
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త రామచంద్ర రావుపై మంగళవారం అట్రాసిటీ కేసు నమోదైయింది. ఎమ్మెల్యే భర్త తన రియల్ ఎస్టేట్ కోసం భూమి అమ్మలేదన్న కారణంతో ఓ కుటుంబంపై దాడికి దిగడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్