గుంటూరు జీజీహెచ్ లో మెరుగైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే

69చూసినవారు
గుంటూరు జీజీహెచ్ లో మెరుగైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే
ఎమ్మెల్యే గళ్ళ మాధవి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రమణను శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించాలని, ప్రజల్లో నమ్మకం పెంపొందించేందుకు కృషి చేయాలని, నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది సానుకూల చేయాలని, సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్