గుంటూరు: బోరుగడ్డ అనిల్ ను అరెస్ట్ చేసిన సీసీటీవీ విజువల్స్

70చూసినవారు
గత ప్రభుత్వంలో జగన్ ఆదేశిస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని చంపుతానని బోరుగడ్డ అనిల్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాగా అప్పటి నుంచి టీడీపీ, జనసేన కార్యకర్తలు బోరుగడ్డ అనిల్ పై పలు పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. దీంతో బుధవారం రాత్రికి రాత్రి బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నారనే సమాచారం తెలుసుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు నల్లపాడు పోలీసులు అనిల్ ను విచారించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్